రాజ్యసభ సమావేశాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.
జాతివివక్షపై పోరాటాన్ని తప్పక గెలుస్తాం: జైశంకర్ - parliament
13:13 March 15
11:35 March 15
నాలుగు రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి.
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జాతి వివక్ష అంశంపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ రాజ్యసభలో మాట్లాడారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. వివక్షకు వ్యతిరేకంగా జరిగే పోరులో తప్పక గెలుస్తామని వ్యాఖ్యానించారు.
10:38 March 15
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మార్చి 10న వాయిదా పడ్డ పార్లమెంట్ ఉభయసభలు కాసేపట్లో మళ్లీ సమావేశం కానున్నాయి. మహాశివరాత్రి సహా ఇతర సెలవుల కారణంగా పార్లమెంట్‌కు నాలుగు రోజుల విరామం లభించింది.
చమురు ధరల అంశంపై కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడం వల్ల మూడు రోజుల పాటు సభా కార్యకలాపాలు సజావుగా జరగలేదు. ఈ విషయంపై సర్కారును ఇరకాటంలో పెట్టాలని విపక్షాలు యోచిస్తున్న నేపథ్యంలో నేటి సమావేశాల్లోనూ ప్రభుత్వానికి ఇంధన సెగ తప్పే అవకాశం లేదని తెలుస్తోంది.
ఇదీ చదవండి: సాగు చట్టాలు, చమురు ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్