ETV Bharat / bharat

కోయంబత్తూర్ ట్రాన్స్​జెండర్ల పెయింటింగ్స్.. అమెరికాలో ఎగ్జిబిషన్​​ - కోయంబత్తూర్​ ట్రాన్స్​జెండర్ల పెయింటింగ్స్

కోయంబత్తూర్​కు చెందిన 8 మంది ట్రాన్స్​జెండర్లు గీసిన పెయింటింగ్స్​ అమెరికా ఎగ్జిబిషన్​కు ఎంపికయ్యాయి. సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలో వీటిని ప్రదర్శించనున్నారు.

Paintings of eight Coimbatore transgender artists selected for US exhibition
అమెరికా ఎగ్జిబిషన్​కు కోయంబత్తర్ ట్రాన్స్​జెండర్ల పెయింటింగ్స్​
author img

By

Published : Oct 30, 2021, 4:49 PM IST

Updated : Oct 30, 2021, 10:53 PM IST

తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన 8 మంది ట్రాన్స్​జెండర్లకు అరుదైన అవకాశం దక్కింది. వీరు గీసిన పెయింటింగ్స్​ అమెరికాలోని సౌత్​ ఫ్లోరిడా యూనివర్సిటిలో ప్రదర్శనకు ఎంపికయ్యాయి. దీంతో ట్రాన్స్​జెండర్లు ఆనందం వ్యక్తం చేశారు. వీరి చేతుల నుంచి జాలువారిన చిత్రాలు ఆకర్షణీయమైన రంగులతో ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.

Paintings of eight Coimbatore transgender artists selected for US exhibition
కోయంబత్తర్ ట్రాన్స్​జెండర్ల పెయింటింగ్స్​

ప్రపంచవ్యాప్తంగా 100 మంది ట్రాన్స్​జెండర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారని, తాము పంపిన అన్ని పెయింటింగ్స్​ ఎగ్జిబిషన్​కు ఎంపికవ్వడం సంతోషంగా ఉందని కోయంబత్తూర్​ ట్రాన్స్​జెండర్​ ఆర్టిస్ట్​ కల్కి సుబ్రహ్మణ్యం చెప్పారు.

అమెరికా ఎగ్జిబిషన్​కు ఎంపికైనందుకు ట్రాన్స్​జెండర్ ఆనందం

సౌత్​ ఫ్లోరిడా యూనివర్సిటీలో నిర్వహించే ఎగ్జిబిషన్​ నవంబర్ 2021 నుంచి ఏప్రిల్​ 2022 వరకు ఆరు నెలల పాటు సాగనుంది.

ఇదీ చదవండి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బైక్ రైడ్

Last Updated : Oct 30, 2021, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.