ETV Bharat / bharat

నాసిక్​ ఘటనలో 24కు చేరిన మృతుల సంఖ్య - MAHARASHTRA news

नाशिक : यहाँ के झाकीर हॉस्पिटल में ऑक्सिजन लीक होने की घटना सामने आयी हैI हॉस्पिटल में रखे 20 हजार लिटर क्षमता की ऑक्सिजन टैंक से ऑक्सिजन लीक हुआ हैI इस हॉस्पिटल में 171 पेशंट ऑक्सिजन पर, 21 पेशंट व्हेंटीलेटर पर हैI ऑक्सिजन लीक होने के बाद 61 पेशंट की तबीयत बिगडने की जानकारी मिल रही है, दुसरी ओर कुछ परिजनों ने मरिज की मृत्यू का भी आरोप किया हैI सविस्तर जानकारी थोडी ही देर में..

Oxygen Leak at Zakir hospital in Nashik
ఆక్సిజన్ ట్యాంకర్​ లీకేజీ
author img

By

Published : Apr 21, 2021, 2:38 PM IST

Updated : Apr 21, 2021, 7:49 PM IST

19:46 April 21

24కు చేరిన మృతుల సంఖ్య

నాసిక్​ ఆసుపత్రిలో ఆక్సిజన్​ ట్యాంకు లీకేజీ ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. మధ్యాహ్నం 22 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు మరణించినట్లు నాసిక్​ మేయర్ సతీశ్​​ కులకర్ణి తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం లేదని తెలిపారు. ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీ వేసినట్లు చెప్పారు. 

16:14 April 21

  • The tragedy at a hospital in Nashik because of oxygen tank leakage is heart-wrenching. Anguished by the loss of lives due to it. Condolences to the bereaved families in this sad hour.

    — Narendra Modi (@narendramodi) April 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రధాని సంతాపం

నాసిక్​ ఆసుపత్రిలో ఆక్సిజన్​ ట్యాంక్​ లీకేజీతో 22 మంది మృతి చెందటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నాసిక్​ ఆసుపత్రి ఘటన హృదయాన్ని కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

రూ.5 లక్షల పరిహారం..

నాసిక్‌ ఆసుపత్రి ఘటన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు మహారాష్ట్ర సీఎంఓ వెల్లడించింది. 

15:30 April 21

నాసిక్​ ఘటనపై ప్రముఖుల సంతాపం

నాసిక్‌ ఆస్పత్రి ఘటనలో మరణించిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంతాపం తెలిపారు. ఆక్సిజన్‌ అందక 22 మంది మరణించడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

నాసిక్‌ ఆస్పత్రి ఘటన కలచివేసిందని తెలిపారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. ఆక్సిజన్‌ అందక 22మంది మరణించడం దురదృష్టకరమన్నారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్​ చేశారు.

14:33 April 21

నాసిక్​ ఘటనలో 24కు చేరిన మృతుల సంఖ్య

  • #WATCH | An Oxygen tanker leaked while tankers were being filled at Dr Zakir Hussain Hospital in Nashik, Maharashtra. Officials are present at the spot, operation to contain the leak is underway. Details awaited. pic.twitter.com/zsxnJscmBp

    — ANI (@ANI) April 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మహారాష్ట్ర నాసిక్​లోని డాక్టర్​ జాకీర్​ హుస్సేన్​ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆక్సిజన్​ ట్యాంక్​​ లీకేజీ కారణంగా 22 మంది రోగులు చనిపోయారు. వారంతా వెంటిలేషన్​పై చికిత్స తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్​ తోపే తెలిపారు. ఆక్సిజన్​ స్టోరేజీ ట్యాంక్​ లీకేజీ ఘటనపై దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు.  

" మాకు అందిన సమాచారం ప్రకారం నాసిక్​లోని ఆసుపత్రిలో వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్న 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోగులకు ఆక్సిజన్​ సరఫరా చేసే ట్యాంకు లీకేజీకి గురైనట్లు గుర్తించాం. వారి మృతికి ఆక్సిజన్​ ట్యాంక్​ లీకేజీనే కారణంగా భావిస్తున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. దర్యాప్తు చేపడతాం. దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రకటన విడుదల చేస్తాం. "

- రాజేశ్​ తోపే, మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి.  

ఆక్సిజన్​ ట్యాంక్​ లీకేజీతో వెంటిలేటర్​పై ఉన్న రోగులకు ప్రాణవాయువు సరఫరాలో అంతరాయంతోనే 22 మంది మృతి చెందినట్లు వెల్లడించారు నాసిక్​ కలెక్టర్​ సూరజ్​ మంధేర్​. లీకేజీ అయిన వెంటనే ఇతర ప్రాంతాల నుంచి ఆక్సిజన్​ సిలిండర్లను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. 

బుధవారం ఉదయం జరిగిన ఆక్సిజన్​ ట్యాంక్​ లీకేజీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తమ బంధువుల మృతికి ఆక్సిజన్​ సరఫరాలో అంతరాయమే కారణమని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.  

Last Updated : Apr 21, 2021, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.