ETV Bharat / bharat

300 మంది దిల్లీ పోలీసులకు కరోనా - దిల్లీ పోలీసులకు కరోనా

కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న 300మంది దిల్లీ పోలీసులకు వైరస్​ సోకింది. వీరిలో 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని దిల్లీ పోలీసు కమిషనర్​ ఎస్​ఎన్​ శ్రీవాస్తవ తెలిపారు.​

Delhi police
దిల్లీ పోలీసులు
author img

By

Published : Apr 16, 2021, 7:22 AM IST

300 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారని దిల్లీ పోలీసు కమిషనర్​ ఎస్​ఎన్ శ్రీవాస్తవ తెలిపారు. వీరిలో 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన వారు హోంక్వారంటైన్​లో ఉన్నారని చెప్పారు.

అంతకుముందు.. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో గడిచిన కొన్ని రోజుల్లో కొంతమంది పోలీసులకు కరోనా సోకిందని చెప్పారు శ్రీవాస్తవ. అయితే విధులు నిర్వహిస్తున్న సమయంలో కరోనా నిబంధనలను పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు వైరస్​ బారిన పడుతున్నారని అన్నారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడికి ఆ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.