ETV Bharat / bharat

వెటర్నరీ డాక్టర్​కు ఆల్​ ఇండియా తొలి ర్యాంక్​ - ఏఐఈఈఏ2020

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్​) నిర్వహించిన అఖిల భారత ప్రవేశ పరీక్ష (ఏఐఈఈఏ) ఫలితాల్లో ఒడిశా పశువైద్యాధికారి బి.స్వదీప్​ జేనా తొలి ర్యాంక్​ సాధించారు. ప్రస్తుతం ఆయన భువనేశ్వర్​లోని వెటర్నరీ కళాశాలలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు.

odia veterinary surgery doctor
వెటర్నరీ డాక్టర్​ బిస్వదీప్​ జేనా
author img

By

Published : Nov 7, 2020, 8:15 PM IST

వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్​డీ ప్రవేశాలకు నిర్వహించిన అఖిల భారత ప్రవేశ పరీక్ష (ఏఐఈఈఏ) ఫలితాలను విడుదల చేసింది భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్​). ఇందులో ఒడిశాకు చెందిన వెటర్నరీ డాక్టర్​ బి.స్వదీప్​ జేనా సత్తా చాటారు. ఆల్​ ఇండియా తొలి ర్యాంక్​ కైవసం చేసుకున్నారు​.

స్వదీప్​ ప్రస్తుతం భువనేశ్వర్​లోని.. ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఓయూఏటీ) ఆధ్వర్యంలోని వెటర్నరీ కళాశాలలో పనిచేస్తున్నారు. వెటర్నరీ సర్జరీ, రేడియోలజీ అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా సేవలందిస్తున్నారు.

ర్యాంకు కార్డు

ఇదీ చూడండి: 'పీపీఈ కిట్'​తో పీజీ ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థిని

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.