ETV Bharat / bharat

డిప్లొమా అర్హతతో NTPCలో 114 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా! - latest job news

NTPC Mining Jobs 2023 In Telugu : ఇంజినీరింగ్ చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ NTPC 114 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

NTPC engineering jobs 2023
NTPC Mining Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 10:49 AM IST

NTPC Mining Jobs 2023 : నేషనల్​ థర్మల్​ పవర్ కార్పొరేషన్​ (NTPC) 114 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 31లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • మైనింగ్ ఓవర్​మ్యాన్ - 52 పోస్టులు
  • మ్యాగజీన్ ఇన్​ఛార్జ్​ - 7 పోస్టులు
  • మెకానికల్ సూపర్​వైజర్​ - 21 పోస్టులు
  • ఎలక్ట్రికల్ సూపర్​వైజర్ - 13 పోస్టులు
  • ఒకేషనల్​ ట్రైనింగ్​ ఇన్​స్ట్రక్టర్ - 3 పోస్టులు
  • జూనియర్ మైన్ సర్వేయర్ - 11 పోస్టులు
  • Mining Sirdar​ - 7 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 114

విద్యార్హతలు
NTPC Mining Job Qualifications :

  • అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా 60 శాతం మార్కులతో ఇంజినీగింగ్​ డిప్లొమా చేసి ఉండాలి.
  • Maining Sirdar పోస్టులకు 10వ తరగతితోపాటు, DGMS జారీ చేసిన మైనింగ్ Sirdar సర్టిఫికెట్​ కూడా ఉండాలి.

వయోపరిమితి
NTPC Mining Job Age Limit : అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 30 ఏళ్లు లోపు ఉండాలి. ఒకేషనల్​ ఇన్​స్ట్రక్టర్ అభ్యర్థుల వయస్సు మాత్రం 40 ఏళ్లు లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
NTPC Mining Job Application Fee :

  • జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజుగా రూ.300 చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, XSM కేటగిరీలవారికి, మహిళలకు దరఖాస్తు రుసుము లేదు.

ఎంపిక విధానం
NTPC Mining Job Selection Process : అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులోనూ క్వాలిఫై అయినవారిని ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
NTPC Mining Job Salary : Mining Sirdar పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 జీతం ఉంటుంది. మిగతా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 చొప్పున జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం
NTPC Mining Job Application Process :

  • అభ్యర్థులు ముందుగా NTPC అధికారిక వెబ్​సైట్​ https://ntpc.co.in/ ఓపెన్ చేయాలి.
  • Recruitment ట్యాబ్​పై క్లిక్ చేసి, ఓపెన్ చేయాలి.
  • ఎన్​టీపీసీ మైనింగ్ పోస్ట్స్​ లింక్​పై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేయాలి.
  • వెంటనే ఓ 'యూనిక్ నంబర్' జనరేట్ అవుతుంది. దానిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి.
  • ఆన్​లైన్​లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
NTPC Mining Job Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 డిసెంబర్​ 12
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్​ 31

ఇండియన్ నేవీలో 910 పోస్టులు - అప్లై చేసుకోండిలా!

డిగ్రీ అర్హతతో CSIRలో 444 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.