ETV Bharat / bharat

డోభాల్ ఇంట్లోకి చొరబాటుకు యత్నం... నిందితుడు అరెస్ట్ - దిల్లీ పోలీస్ అజిత్ డోభాల్

NSA Ajit Doval residence infiltration: ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ ఇంట్లోకి చొరబాటుకు యత్నించిన వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

NSA AJIT DOVAL
NSA AJIT DOVAL
author img

By

Published : Feb 16, 2022, 12:34 PM IST

NSA Ajit Doval residence infiltration: జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ ఇంట్లోకి చొరబడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న భద్రతా దళాలు అతడిని అడ్డుకున్నాయని దిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపాయి.

ఈ ఘటన సమయంలో అజిత్ డోభాల్ ఇంట్లోనే ఉన్నారని దిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడిని కర్ణాటక వాసిగా గుర్తించినట్లు వెల్లడించారు. అతడి మానసిక స్థితి బాగా లేదని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నట్లు దిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి: 'ఈశాన్య దిల్లీ అల్లర్లపై పోలీసుల దర్యాప్తు భేష్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.