ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో 13.9కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 57లక్షల నగదు, ఓ స్కార్పియో కారును పట్టుకుని, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మొత్తం విలువ దాదాపు 8.25కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
![noida police arrested 6 accused in loot of 13 kg gold](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-gbn-01-choor-arest-vis-dl10007_11062021195748_1106f_1623421668_530.jpg)
![noida police arrested 6 accused in loot of 13 kg gold](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-gbn-01-choor-arest-vis-dl10007_11062021195748_1106f_1623421668_454.jpg)
సూర్జాపూర్ నుంచి దొంగిలించినట్లు నిందితులు అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. కానీ ఆ సొమ్ముపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: ఉగ్రవాది అరెస్ట్- విదేశీ ఆయుధాలు స్వాధీనం