ETV Bharat / bharat

NLC India Ltd Apprentice Recruitment 2023 : ఐటీఐ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. NLCలో 877 అప్రెంటీస్ పోస్ట్​లు - అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2023

NLC India Ltd Apprentice Recruitment 2023 : ఎన్​ఎల్​సీలో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. మొత్తం 877 అప్రెంటీస్ ఖాళీలు ఆ సంస్థ ప్రకటించింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

NLC India Ltd Apprentice Recruitment 2023
NLC India Limited Vacancy 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 11:37 AM IST

NLC India Ltd Apprentice Recruitment 2023 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్​ కార్పొరేషన్​ (ఎన్​ఎల్​సీ).. అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్​ సైతం విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్​, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎన్​ఎల్​సీ ప్రకటించింది.

పోస్టుల వివరాలు..
NLC India Limited Vacancy 2023

మొత్తం పోస్టులు : 877

ట్రేడ్ అప్రెంటీస్

1. ఫిట్టర్ 120

2. టర్నర్ 45

3. మెకానిక్ (మోటార్ వెహికల్) 120

4. ఎలక్ట్రీషియన్ 123

5. వైర్‌మ్యాన్ 110

6. మెకానిక్ (డీజిల్) 20

7. మెకానిక్ (ట్రాక్టర్) 10

8. కార్పెంటర్ 10

9. ప్లంబర్ 10

10. స్టెనోగ్రాఫర్ 20

11. వెల్డర్ 108

12. PASAA 40

నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్..

1. వాణిజ్యం 24

2. కంప్యూటర్ సైన్స్ 59

3. కంప్యూటర్ అప్లికేషన్ 23

4. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ 28

5. జియాలజీ 07

విద్యార్హతలు..

  • ట్రేడ్​ అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేసేవారు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
  • నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ కోసం పోటీ పడే వారు.. పోస్ట్​ ఆధారంగా బీకాం, బీఎస్​సీ, బీసీఏ, బీబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు..
అప్రెంటీస్ పోస్టులుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీస వయస్సు 18 ఏళ్లు. గరిష్ఠ వయస్సు 35 ఏళ్లు.

స్టైపెండ్​

  • ట్రేడ్​ అప్రెంటీస్​లకు పోస్ట్ ఆధారంగా స్టైపెండ్​ నెలకు రూ.8,766 నుంచి రూ.10,019 వరకు చెల్లిస్తారు.
  • నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​లకు రూ.12,524 చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు..
NLC India Job Apply Online

  • దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 2023 అక్టోబర్​ 30
  • ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ : 2023 నవంబర్​ 10
  • పోస్ట్​ ద్వారా దరఖాస్తు చేసేందుకు చివరి తేది : 2023 నవంబర్​ 15
  • ఎంపిక అభ్యర్థులు వివరాలు వెల్లడించే తేది : 2023 నవంబర్​ 27
  • ట్రైనింగ్​ ప్రారంభమయ్యే తేది : 2023 డిసెంబర్​ 1

నోటఫికేషన్​కు సంబంధించి ఇతర పూర్తి వివరాల కోసం నైవేలీ లిగ్నైట్​ కార్పొరేషన్​ (ఎన్​ఎల్​సీ) అఫిషియల్​ వెబ్​సైట్​ www.nlcindia.in ను సందర్శించండి.

PGCIL Engineer Trainee Jobs : పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​లో 184 ఇంజినీర్ ట్రైనీ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

AIIMS Bhopal Recruitment 2023 : ఐటీఐ అర్హతతో ఎయిమ్స్​లో 357 ఉద్యోగాలు.. అప్లై చేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.