ETV Bharat / bharat

NEET Suicide In Tamil Nadu: నీట్ పరీక్షలో ఫెయిల్- విద్యార్థిని ఆత్మహత్య

NEET Suicide In Tamil Nadu: నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

NEET Suicides 2021
నీట్ విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Dec 25, 2021, 10:59 PM IST

NEET Suicides In Tamil Nadu: తమిళనాడులోని సేలం జిల్లాలో విషాద ఘటన జరిగింది. నీట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

NEET Suicides 2021
నీట్ విద్యార్థిని ఆత్మహత్య

ఇదీ జరిగింది:

వెళ్లైచామి(46), నాగోర్ మాలా(40) కుమార్తె తులసి(18) ఇంటర్​లో మంచి మార్కులతో పాస్​ అయ్యింది. గత ఏడాది నీట్ పరీక్ష కూడా రాసింది. కానీ మంచి మార్కులు సాధించలేకపోయింది. ఇక ఈ ఏడాది ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుని పరీక్షకు సన్నద్ధమైంది. కానీ ఈ సారి కూడా నీట్ పరీక్షలో పాస్​ కాలేకపోయింది. దీనికితోడు బకాయి ఫీజు చెల్లించాలని ట్రైనింగ్ ఇన్​స్టిట్యూట్​ నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఫీజు చెల్లించనందున తులసి ఒరిజినల్ మెమోలను ఇవ్వలేదు ఇన్​స్టిట్యూట్​ యాజమాన్యం. దీంతో తులసి మరో కాలేజీలో చేరలేకపోయింది. మనస్తాపంతో తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

NEET Suicides 2021
బాధితురాలి ఇంటి వద్ద గుమిగూడిన జనం

ఇదీ చదవండి:

వేలాది విద్యార్థులకు ఫ్రీగా ట్యాబ్​లు, మొబైల్స్​ పంపిణీ

ఒకే స్కూల్లో 19 మంది విద్యార్థులకు కరోనా- అక్కడ ఒమిక్రాన్​ కలవరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.