ETV Bharat / bharat

NDRF Twitter Hacked: ఎన్​డీఆర్​ఎఫ్​​ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - ndrf

NDRF Twitter Hacked: ఎన్​డీఆర్​ఎఫ్​​ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. మరోవైపు.. రాజస్థాన్​ గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రాకు ఖాతా సైతం హ్యాక్​ అయినట్లు రాజ్​భవన్​ తెలిపింది.

NDRF Twitter handle hacked
ట్విట్టర్
author img

By

Published : Jan 23, 2022, 10:36 AM IST

Updated : Jan 23, 2022, 2:42 PM IST

NDRF Twitter Hacked: ఎన్​డీఆర్​​ఎఫ్​ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. దీంతో ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు.

'ఖాతాలో గుర్తుతెలియని మెసేజ్​లు పోస్ట్ అయ్యాయి. పబ్లిష్ అయిన మెసేజ్​లు లోడ్ కాలేదు. డిస్ల్పే ఫొటో మాత్రమే కనిపిస్తోంది.' అని ఓ అధికారి తెలిపారు. అయితే.. త్వరగానే మళ్లీ పునరుద్ధరించామని వెల్లడించారు.

ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం 2006లోనే ఎన్​డీఆర్​ఎఫ్​ ఫెడరల్ విభాగం ఏర్పడింది. జనవరి 19నే ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు.

రాజస్థాన్​ గవర్నర్​ ట్విట్టర్​ ఖాతా హ్యాక్​

రాజస్థాన్​ గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రాకు చెందిన ట్విట్టర్​ ఖాతా హ్యాకింగ్​కు గురైనట్లు రాజ్​భవన్​ తెలిపింది. ఆయన ఖాతాలో హ్యాకర్లు అరబిక్​ భాషలో ఓ ట్వీట్​ను పోస్ట్​ చేసినట్లు పేర్కొంది. ఖాతాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం

Last Updated : Jan 23, 2022, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.