ETV Bharat / bharat

దేశంలో మరో 56,211 మందికి కరోనా

దేశంలో మరో 56,211 మందికి కరోనా సోకింది. కొవిడ్​ బారిన పడి మరో 271మంది మృతి చెందారు. తాజాగా 37,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

COVID19 cases
దేశంలో మరో 56,211 మందికి కరోనా
author img

By

Published : Mar 30, 2021, 9:53 AM IST

Updated : Mar 30, 2021, 10:25 AM IST

దేశంలో కరోనా కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 56,211 మందికి వైరస్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 271 మంది మరణించారు. 37,028 మంది వైరస్​ను జయించారు.

  • మొత్తం కేసులు: 1,20,95,855
  • మొత్తం మరణాలు: 1,62,114
  • కోలుకున్నవారు: 1,13,93,021
  • యాక్టివ్​ కేసులు: 5,40,720
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

6,11,13,354 మందికి టీకా పంపిణీ చేశామని కేంద్రం ఆరోగ్యశాఖ తెలిపింది. మార్చి 29 వరకు మొత్తం 24,26,50,025నమునాలు పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. సోమవారం ఒక్కరోజే 7,85,864 కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి: దేశంలో మరో 68 వేల మందికి కరోనా

Last Updated : Mar 30, 2021, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.