ETV Bharat / bharat

గుజరాత్​లో పడవ ప్రమాదం-ఇద్దరు మృతి - పడవ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు

గుజరాత్​ సోల్​ధరా గ్రామంలోని సరస్సులో పడవ మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతైంది.

Navsari: A boat drew in a lake at Echo Point in Soldhara village
గుజరాత్​లో పడవ ప్రమాదం-ఇద్దరు మృతి
author img

By

Published : Jan 17, 2021, 9:50 PM IST

Updated : Jan 17, 2021, 10:16 PM IST

గుజరాత్​ నవ​సారి జిల్లా సోల్​ధరా గ్రామంలోని సరస్సులో పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు చనిపోయారు. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతైంది.

ప్రమాదం జరిగే సమయంలో పడవలో మొత్తం 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ ఘటనపై అధికార వర్గాలు స్పందించలేదు.

ఇదీ చూడండి: రెండో భార్యతో కలిసి కన్నపిల్లలపై కర్కశత్వం!

Last Updated : Jan 17, 2021, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.