ETV Bharat / bharat

21న భారత్​కు నవీన్​ మృతదేహం.. మెడికల్​ కాలేజీకి దానం - నవీన్

Naveen Body: ఉక్రెయిన్​లో చనిపోయిన భారత విద్యార్థి నవీన్​ మృతదేహం.. ఈనెల 21న కర్ణాటక చేరుకోనుందని సీఎం బసవరాజ్​ బొమ్మై వెల్లడించారు. నవీన్ మృతదేహాన్ని ఎంబీబీఎస్​ కళాశాలకు దానం చేయనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

russia ukraine news
naveen body
author img

By

Published : Mar 19, 2022, 6:34 AM IST

Naveen Body: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం కారణంగా ఖార్కీవ్​లో చనిపోయిన భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహం కర్ణాటకకు సోమవారం (మార్చి 21) చేరుకోనుంది. ఈ మేరకు అఖిలపక్ష సమావేశం అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై వెల్లడించారు.

ఎంబీబీఎస్​ కళాశాలకు మృతదేహం దానం..

నవీన్ మృతదేహాన్ని దేవనాగరెలోని ఎస్​ఎస్​ మెడికల్​ కాలేజీకి దానం చేయాలని అతడి కుటుంబం నిర్ణయించింది. తన కొడుకు మృతదేహం ఆలస్యంగా రావడం బాధాకరమని నవీన్ తండ్రి శేఖర్​ గౌడ చెప్పారు. అయితే మృతదేహం భారత్​కు చేరుకోనుందనే సమాచారంతో తన అసంతృప్తి తొలగిపోయిందని అన్నారు.

ఇదీ చూడండి: 'ఉక్రెయిన్​ నుంచి ఆదివారమే రావాల్సింది.. అలా చెప్పి అంతలోనే..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.