ETV Bharat / bharat

Live Updates: మంచి ఎప్పటికైనా నిలుస్తుంది.. నిజం తప్పక గెలుస్తుంది: భువనేశ్వరి - భువనేశ్వరి నిజం గెలవాలి బస్సు యాత్ర

Nara Bhuvaneshwari Nijam Gelavali Bus Yatra Live Updates

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 9:25 AM IST

Updated : Oct 27, 2023, 4:59 PM IST

16:57 October 27

  • అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే మన దేశాన్ని నడిపిస్తోంది: భువనేశ్వరి
  • రాజ్యాంగాన్ని అమలుచేసేవారిపై అంబేడ్కర్‌ కొన్ని విషయాలు చెప్పారు: భువనేశ్వరి
  • పాలకులు మంచివారైతేనే ప్రజలకు మేలు జరుగుతోందన్నారు: భువనేశ్వరి
  • పాలకులు చెడ్డవారైతే ప్రజలకు కీడు జరుగుతుందని అంబేడ్కర్ చెప్పారు: భువనేశ్వరి
  • వాళ్లది ధనబలం.. మనది ప్రజాబలం..: భువనేశ్వరి
  • వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన అఖండ విజయం సాధిస్తుంది: భువనేశ్వరి
  • నిజం గెలవాలి.. నిజమే గెలవాలి..: నారా భువనేశ్వరి

16:57 October 27

  • మంచి ఎప్పటికైనా నిలుస్తుంది.. నిజం తప్పక గెలుస్తుంది..: భువనేశ్వరి
  • చంద్రబాబు చొరవతో టీసీఎల్‌ కంపెనీ ఏర్పాటైందని తెలిసి గర్వపడ్డా: భువనేశ్వరి

16:56 October 27

చంద్రబాబుపై పెట్టినవి ముమ్మాటికీ తప్పుడు కేసులే: భువనేశ్వరి

  • జైలులో చంద్రబాబు భద్రతపై కుటుంబసభ్యుల తీవ్ర ఆందోళన
  • చంద్రబాబు రాసిన లేఖ తీవ్రంగా కలచివేస్తోంది: భువనేశ్వరి
  • జైలులోని పరిస్థితులపై మొదట్నుంచీ ఆందోళనగా ఉంది: భువనేశ్వరి
  • జైలులో నా భర్త క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా: భువనేశ్వరి
  • మహిళలంతా నా ప్రార్థనలో భాగస్వాములు కావాలని కోరుతున్నా: భువనేశ్వరి
  • మన ప్రార్థనలు చంద్రబాబుకు రక్షణ కవచం కావాలి: భువనేశ్వరి
  • ఈ కష్టాల నుంచి చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలి: భువనేశ్వరి
  • చంద్రబాబుపై పెట్టినవి ముమ్మాటికీ తప్పుడు కేసులే: భువనేశ్వరి

16:56 October 27

  • చంద్రబాబు రాసిన లేఖ తీవ్ర ఆందోళనకు గురిచేసింది: నారా బ్రాహ్మణి
  • చంద్రబాబు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా: నారా బ్రాహ్మణి

13:35 October 27

చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ

  • తిరుపతి జిల్లాలో మూడో రోజు భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటన
  • చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ
  • ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నం కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ
  • మునగాలపాలెంలో వసంతమ్మ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి
  • శ్రీకాళహస్తి గ్రామీణ మండలం పోలిలో మునిరాజా కుటుంబానికి పరామర్శ
  • చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మునిరత్నం, వసంతమ్మ, మునిరాజా మృతి
  • సాయంత్రం శ్రీకాళహస్తిలో పాత ఆర్టీవో కార్యాలయం వద్ద 'నిజం గెలవాలి' సభ

11:57 October 27

మునగాలపాలెంలో వసంతమ్మ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

  • చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మృతిచెందిన సూరా మునిరత్నం, వసంతమ్మ

11:57 October 27

'నిజం గెలవాలి' యాత్రకు సంఘీభావం తెలిపిన టీసీఎల్‌ సిబ్బంది

  • రేణిగుంట నుంచి మునగాలపాలెం వెళ్తుండగా భువనేశ్వరికి సంఘీభావం
  • భువనేశ్వరి కాన్వాయ్‌ వద్దకు వచ్చిన టీసీఎల్‌ సిబ్బంది, యాజమాన్యం
  • 'నిజం గెలవాలి' యాత్రకు సంఘీభావం తెలిపిన టీసీఎల్‌ సిబ్బంది
  • చంద్రబాబు సీఎంగా ఉండగా ఏర్పాటైన టీసీఎల్‌ పరిశ్రమ

10:48 October 27

ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నం కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

  • చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మృతిచెందిన సూరా మునిరత్నం

10:48 October 27

నారావారిపల్లెలో భువనేశ్వరిని కలిసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన నాయకులు

  • నారావారిపల్లెలో భువనేశ్వరిని కలిసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన నాయకులు
  • 'నిజం గెలవాలి' కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన జనసేన నాయకులు
  • అక్రమ కేసుల నుంచి చంద్రబాబు బయటకొస్తారని ధీమా వ్యక్తం చేసిన జనసేన
  • 2024 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా తెదేపాతో కలిసి పనిచేస్తామని వెల్లడి

08:56 October 27

ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నం కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి

  • ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నం కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి
  • మునగాలపాలెంలో వసంతమ్మ కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి

  • శ్రీకాళహస్తిలో పాత ఆర్టీవో కార్యాలయం వద్ద 'నిజం గెలవాలి' బహిరంగ సభ

Last Updated : Oct 27, 2023, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.