ETV Bharat / bharat

గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​పై కాపీరైట్​ ఉల్లంఘన కేసు

author img

By

Published : Jan 26, 2022, 5:16 PM IST

Google CEO Sundar Pichai: గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​పై కేసు నమోదైంది. ఆయనతో పాటు సంస్థలోని మరో ఐదుగురిపై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు.

Google CEO Sundar Pichai
గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​

Google CEO Sundar Pichai: గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ సహా సంస్థలోని మరో ఐదుగురు అధికారులపై కాపీరైట్​ చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు ముంబయి పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

' ఏక్​ హసీనా తి ఏక్​ దివానా థా' సినిమాను యూట్యూబ్​లో అప్​లోడ్​ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులను గూగుల్​ అనుమతించిందని కోర్టును ఆశ్రయించారు.. ప్రముఖ దర్శకుడు సునీల్​ దర్శన్​. ఆయన పిటిషన్​ను పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'ఆన్​లైన్​ యాడ్స్​ కోసం కుమ్మక్కైన సుందర్​, మార్క్​​!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.