ETV Bharat / bharat

ములాయం సింగ్​ యాదవ్​కు సతీవియోగం - mulayam second wife

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ సీఎం ములాయం సింగ్​ యాదవ్​కు సతీవియోగం కలిగింది. ఆయన రెండో భార్య సాధనా గుప్తా శనివారం కన్నుమూశారు.

mulayam singh yadav wife sadhna gupta passes away

author img

By

Published : Jul 9, 2022, 3:25 PM IST

Updated : Jul 9, 2022, 4:14 PM IST

Mulayam Wife Sadhna Gupta: ఉత్తర్​ప్రదేశ్​​ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్​ యాదవ్​కు సతీవియోగం కలిగింది. ఆయన రెండో భార్య సాధనా గుప్తా.. గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. కొద్దిరోజులుగా గుప్తా.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్​తో బాధపడుతోంది. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గుప్తాకు వేరే వ్యక్తితో 1987లో తొలి వివాహం జరిగింది. నాలుగేళ్లకే విడాకులు పొందిన ఆమెకు ములాయం సింగ్​ యాదవ్​తో పరిచయం ఏర్పడింది. 2003లో ములాయం సింగ్​ మొదటి భార్య మాలతీ దేవి చనిపోయిన అనంతరం.. సాధనా గుప్తాతో వివాహాన్ని అధికారికంగా ప్రకటించారు ములాయం.

Last Updated : Jul 9, 2022, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.