ETV Bharat / bharat

ఇద్దరు గ్రామస్థులను కాల్చిచంపిన మావోయిస్టులు - గ్రామస్థులను కాల్చి చంపిన మావోయిస్టులు

పోలీస్​ ఇన్​ఫార్మర్లనే అనుమానంతో ఇద్దరు గ్రామస్థులను (naxals encounter news) మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ బాలాఘాట్​ జిల్లాలో జరిగింది.

naxals encounter news
నక్సల్స్ ఎన్​కౌంటర్
author img

By

Published : Nov 13, 2021, 1:55 PM IST

మధ్యప్రదేశ్​ బాలాఘాట్ జిల్లాలో మావోయిస్టులు ఇద్దరు గ్రామస్థులను (naxals encounter news) కాల్చి చంపారు. బాధితులు పోలీస్ ఇన్​ఫార్మర్లనే అనుమానంతోనే మావోలు వారిని చంపేసినట్లు తెలుస్తోంది. బైహర్ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మాలిఖేడి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

గ్రామస్థులను సంతోష్​(40), జగదీష్​ యాదవ్​లుగా (45) గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:మహారాష్ట్రలో ఎన్​కౌంటర్​- ఐదుగురు నక్సలైట్లు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.