ETV Bharat / bharat

రెమ్‌డెసివిర్‌ రవాణా చేస్తున్న విమానం క్రాష్‌ ల్యాండింగ్‌ - plaon crash landing in mp

రెమ్​డెసివిర్​ ఔషధ నిల్వలను రవాణా చేస్తున్న విమానం క్రాష్ ల్యాండింగ్​ అయింది. మధ్యప్రదేశ్​ గ్వాలియర్‌ వైమానిక దళ బేస్‌ క్యాంపులో ఈ ఘటన జరిగింది.

Remdesivir crash-landed
రెమ్‌డెసివిర్‌ రవాణా చేస్తున్న చిన్న విమానం క్రాష్‌ ల్యాండింగ్‌
author img

By

Published : May 7, 2021, 12:45 AM IST

Updated : May 7, 2021, 1:13 AM IST

రెమ్​డెసివిర్​ ఔషధ నిల్వలను రవాణా చేస్తున్న మధ్యప్రదేశ్​ ప్రభుత్వానికి చెందిన ఓ విమానం క్రాష్​ ల్యాండింగ్​ అయింది. గ్వాలియర్‌ వైమానిక దళ బేస్‌ క్యాంపులో గురువారం రాత్రి 8:30 గంటలకు ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు స్పల్ప గాయాలయ్యాయని గ్వాలియర్​ ఎస్పీ అమిత్​ సంఘి తెలిపారు. విమానంలోని రెమ్​డెసివిర్​ సరకు సురక్షితంగా ఉందని చెప్పారు. ల్యాండింగ్​ సమయంలో రన్​వేపై విమానం స్వల్పంగా జారిందని పేర్కొన్నారు.

కొవిడ్​ చికిత్స కోసం వినియోగించే ఈ రెమ్​డెసివర్​ ఔషధాల రవాణా కోసం మధ్యప్రదేశ్​ ప్రభుత్వం విమానాలను మోహరించింది.

ఇదీ చూడండి: సాంకేతిక సమస్యతో​ విమానం అత్యవసర ల్యాండింగ్​

Last Updated : May 7, 2021, 1:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.