ETV Bharat / bharat

బస్సును ఢీకొన్న లారీ​- ఏడుగురు మృతి - మధ్యప్రదేశ్​ బస్సు ప్రమాదం

buss accidnet
బస్సు ప్రమాదం
author img

By

Published : Oct 1, 2021, 9:07 AM IST

Updated : Oct 1, 2021, 10:09 AM IST

09:01 October 01

బస్సును ఢీకొన్న లారీ

మధ్యప్రదేశ్​ భింద్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును లారీ​ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  

గ్వాలియర్ నుంచి బరేలీకి వెళ్తున్న బస్సు..  భింద్​ జిల్లా గోహాడ్​లోని డాంగ్​ కొండ ప్రాంతంలో 719వ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు.  

Last Updated : Oct 1, 2021, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.