ETV Bharat / bharat

జులై 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు! - parliament session dates

CCPA
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
author img

By

Published : Jun 29, 2021, 2:13 PM IST

Updated : Jun 29, 2021, 2:34 PM IST

14:11 June 29

జులై 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 19 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే అవకాశముంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ.. ఈమేరకు తేదీలు సిఫార్సు చేసింది. 

కొవిడ్​ దృష్ట్యా.. గతేడాది సాధారణంగా జులైలో ప్రారంభం కావాల్సిన వర్షాకాలం సమావేశాలు సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి మాత్రం యథావిధిగా జులైలోనే  జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే ప్రస్తావించారు.  

కొవిడ్​ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటు సెషన్స్​ కుదించినట్లు జోషి పేర్కొన్నారు. మహమ్మారి కారణంగా గతేడాది పార్లమెంటు శీతాకాలపు సమావేశాలు రద్దు చేసినట్లు గుర్తు చేశారు. 

Last Updated : Jun 29, 2021, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.