Modi Mann Ki Baat Today : చంద్రయాన్-3.. భారత్ విజయానికి ఎప్పటికీ ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. భారత్‌లో మహిళా శక్తికి చంద్రయాన్-3 విజయం ప్రత్యక్ష ఉదాహరణ అని మోదీ వ్యాఖ్యానించారు. మన్‌కీబాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని.. చంద్రయాన్-3 మిషన్‌లో అనేక మంది మహిళా శాస్త్రవేత్తల కృషి ఉన్నట్లు తెలిపారు. అనంతంగా భావించే అంతరిక్షాన్ని కూడా భారత మహిళలు సవాలు చేస్తున్నారని చెప్పారు.
-
Prime Minister Narendra Modi during his 104th episode of Mann Ki Baat says, "The success of Chandrayaan-3 has added manifolds to the celebration. It has been more than three days since Chandrayaan-3 landed on the surface of the moon. This success is so big that any amount of… pic.twitter.com/t59YfhNCkb
— ANI (@ANI) August 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Prime Minister Narendra Modi during his 104th episode of Mann Ki Baat says, "The success of Chandrayaan-3 has added manifolds to the celebration. It has been more than three days since Chandrayaan-3 landed on the surface of the moon. This success is so big that any amount of… pic.twitter.com/t59YfhNCkb
— ANI (@ANI) August 27, 2023Prime Minister Narendra Modi during his 104th episode of Mann Ki Baat says, "The success of Chandrayaan-3 has added manifolds to the celebration. It has been more than three days since Chandrayaan-3 landed on the surface of the moon. This success is so big that any amount of… pic.twitter.com/t59YfhNCkb
— ANI (@ANI) August 27, 2023
'భారత్ స్ఫూర్తికి చిహ్నంగా చంద్రయాన్-3'
Modi Mann Ki Baat Woman : విజయం సాధించాలనే బలమైన సంకల్పం భారత మహిళలకు ఉన్న వేళ.. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారకుండా ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు. మిషన్ చంద్రయాన్ సరికొత్త భారత్ స్ఫూర్తికి చిహ్నంగా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు. అన్ని పరిస్థితుల్లో నెగ్గాలని సరికొత్త భారత్ కోరుకుంటుందని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా విజయం ఎలా సాధించాలో తెలుసు అని అన్నారు. మహిళా శక్తిని జోడిస్తే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుందని ప్రధాని తెలిపారు. చంద్రయాన్-3 విజయం అంతరిక్ష కార్యక్రమాల్లో అతిపెద్ద ముందడుగుగా మోదీ అభివర్ణించారు. దీని కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువేనన్నారు.
-
During his 104th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "Mission Chandrayaan has become a symbol of the spirit of New India which wants to win under all circumstances and also knows how to win in any situation."
— ANI (@ANI) August 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: DD News) pic.twitter.com/GOMDzVc7Ig
">During his 104th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "Mission Chandrayaan has become a symbol of the spirit of New India which wants to win under all circumstances and also knows how to win in any situation."
— ANI (@ANI) August 27, 2023
(Source: DD News) pic.twitter.com/GOMDzVc7IgDuring his 104th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "Mission Chandrayaan has become a symbol of the spirit of New India which wants to win under all circumstances and also knows how to win in any situation."
— ANI (@ANI) August 27, 2023
(Source: DD News) pic.twitter.com/GOMDzVc7Ig
" class="align-text-top noRightClick twitterSection" data=""మహిళల నేతృత్వంలో అభివృద్ధిని దేశంలో బలోపేతం చేయాలని ఎర్రకోట నుంచి పంద్రాగస్టు నాడు నేను చెప్పాను. మహిళా శక్తి సామర్థ్యాన్ని జోడిస్తే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. భారత్ మిషన్ చంద్రయాన్ మహిళా శక్తికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ మిషన్‌లో అనేక మంది మహిళా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రత్యక్షంగా భాగస్వామ్యమయ్యారు. ప్రాజెక్టు డైరెక్టర్, ప్రాజెక్టు మేనేజర్ ఇలా వివిధ వ్యవస్థలకు చెందిన కీలకమైన బాధ్యతలను మహిళలు నిర్వర్తించారు. భారత మహిళలు ఇప్పుడు అనంతం అని భావించే అంతరిక్షానికి కూడా సవాలు విసురుతున్నారు. ఏ దేశంలో మహిళలైనా ఇంత దృఢ సంకల్పంతో పని చేస్తుంటే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారకుండా ఎవరు ఆపగలరు?"
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
During his 104th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "From the Red Fort I had said that we have to strengthen women-led development as a national character. Where the capability of women's power is added impossible is made possible. Mission Chandrayaan is… pic.twitter.com/6K7TE81dVh
— ANI (@ANI) August 27, 2023
">During his 104th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "From the Red Fort I had said that we have to strengthen women-led development as a national character. Where the capability of women's power is added impossible is made possible. Mission Chandrayaan is… pic.twitter.com/6K7TE81dVh
— ANI (@ANI) August 27, 2023
During his 104th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "From the Red Fort I had said that we have to strengthen women-led development as a national character. Where the capability of women's power is added impossible is made possible. Mission Chandrayaan is… pic.twitter.com/6K7TE81dVh
— ANI (@ANI) August 27, 2023