ETV Bharat / bharat

ఎమ్మెల్యే ప్రశ్నకు 15 కేజీల కాగితాలతో జవాబు - మధ్యప్రదేశ్​ అసెంబ్లీ సమావేశం

రోడ్ల నిర్మాణం గురించి అడిగినందుకు మధ్యప్రదేశ్​లో ఓ ఎమ్మెల్యేకు ఏకంగా 15 కేజీల బరువు ఉండే కాగితాలతో సమాధానం వచ్చింది. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది.

mla, mp, sisodia
ప్రశ్న అడిగినందుకు 15 కేజీల కాగితాలతో సమాధానం
author img

By

Published : Feb 24, 2021, 2:45 PM IST

అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓ ఎమ్మెల్యేకు 15 కేజీల కాగితాల రూపంలో సమాధానం వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో సోమవారం రాత్రి జరిగింది.

వివరాలు..

మందసౌర్​​ నియోజకవర్గానికి చెందిన భాజపా ఎమ్మెల్యే యశ్​పాల్​ సింగ్​ సిసోడియా.. ఇండోర్​ ఉజ్జెయిన్​ డివిజన్​లోని రోడ్ల నిర్మాణంపై.. రహదారుల, భవనాల శాఖ మంత్రి గోపాల్​ భార్గవను శాసనసభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మంగళవారం ఉదయం జవాబు చెప్పాల్సి ఉండగా... ముందు రోజు రాత్రి యశ్​పాల్​కు భారీ స్థాయిలో లిఖితపూర్వక సమాధానం వచ్చింది.

ఇదీ చదవండి : కశ్మీర్​లో పాకిస్థానీ మహిళల నిరసన.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.