ETV Bharat / bharat

ఉగ్ర అనుచరుడు అరెస్టు- ఆయుధాలు స్వాధీనం

author img

By

Published : Jan 3, 2021, 1:42 PM IST

కశ్మీర్​లో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఓ వ్యక్తిని భద్రతాదళాలు అరెస్టు చేశాయి. అతని వద్ద నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Millitant associate arrested in Kulgam
ఉగ్రవాదులో సంబంధాలున్న వ్యక్తి అరెస్టు-ఆయుధాలు స్వాధీనం

ఉగ్రమూకలతో సంబంధాలు ఉన్న వ్యక్తిని సైన్యం అదుపులోకి తీసుకుంది. కశ్మీర్​ జిల్లాలోని హతిపురలో తనిఖీలు చేస్తుండగా నిందితుడు దొరికినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద నుంచి మారణాయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

నిందితుని వద్ద చైనా పిస్టల్​, చైనా గ్రెనేడ్​, 28 రౌండ్లతో ఉండే ఏకే-47 మ్యాగజైన్లు, ఒక దిక్చూచి దొరికాయి.

ఇదీ చూడండి: ఉగ్రవాద స్థావరం గుట్టురట్టు- పిస్టల్స్​, గ్రెనేడ్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.