దిల్లీలో లాక్డౌన్ సడలించిన కారణంగా వలస కూలీలు(migrant labour) పని కోసం నగరానికి తిరుగుముఖం పట్టారు. దిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి నగరానికి చేరుకుంటున్నారు.
![migrants returning to delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12007876_mhg.jpg)
కరోనా కేసుల పెరుగుదలతో దిల్లీలో లాక్డౌన్ విధించగా.. వలస కూలీలు స్వగ్రామాలకు చేరుకున్నారు. వైరస్ వ్యాప్తి ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన కారణంగా ఇటీవల మళ్లీ లాక్డౌన్ను సడలించారు. దీంతో వలస కూలీలు పని కోసం మళ్లీ నగరానికి వస్తున్నారు.
![migrants returning to delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12007876_lkm.jpg)
ఇదీ చదవండి: తమిళనాట 25 వేల దిగువకు కరోనా కేసులు