ETV Bharat / bharat

'నీట్' ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు

ఆగస్టు 1న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. పెన్ను, పేపర్​ విధానంలోనే పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది.

Medical entrance exam NEET for under graduate admissions on August 1
'నీట్' ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు
author img

By

Published : Mar 12, 2021, 10:42 PM IST

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఆగస్టు 1న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఒకేసారి 'నీట్' నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఆంగ్లం, హిందీ, తెలుగు సహా 11 భాషల్లో ఈ పరీక్ష రాసుకోవచ్చని తెలిపింది.

ఆన్​లైన్​లో కాకుండా పెన్ను, పేపరు విధానంలోనే ఈ ఏడాది కూడా నీట్ పరీక్ష ఉంటుందని ఎన్​టీఏ వెల్లడించింది. దరఖాస్తుల తేదీ, సిలబస్ తదితర పూర్తి వివరాలను త్వరలోనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:భాజపా నేత మిథున్​ చక్రవర్తికి 'వై' ఫ్లస్​ భద్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.