ETV Bharat / bharat

వాజ్​పేయీ జయంతి సందర్భంగా స్మారక ఉపన్యాసం - Ministry of External Affairs

మాజీ ప్రధాని అటల్​ బిహారీ​ వాజ్​పేయీ 96వ జయంతి ప్రత్యేకంగా 'అటల్ బిహారీ వాజ్​పేయీ స్మారక వార్షిక ఉపన్యాసాన్ని' ప్రారంభించనున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్​ జైశంకర్​ వెల్లడించారు.

MEA to commence Atal Bihari Vajpayee Memorial annual lecture on his 96th birthday
వాజ్​పేయి జయంతి ప్రత్యేకం-స్మారక వార్షిక ఉపన్యాసం!
author img

By

Published : Dec 25, 2020, 5:51 AM IST

మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ జయంతి సందర్భంగా నేడు.. 'అటల్ బిహారీ వాజ్​పేయీ స్మారక వార్షిక ఉపన్యాసాన్ని' విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించనున్నట్లు మంత్రి ఎస్​ జైశంకర్​ తెలిపారు.

"వాజ్​పేయీ 96వ జయంతి సందర్భంగా విదేశీ విధానంపై అమెరికా-భారత్​ వాణిజ్య మండలి అధ్యక్షురాలు నిశా దేశాయ్​ బిస్వాల్​ ఉపన్యసిస్తారు. భారత విదేశీ శాఖ సామాజిక మాధ్యమాల వేదికగా ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి." అని ట్వీట్​ చేశారు జైశంకర్​.

1998-2004 మధ్య ఎన్​డీఏ ప్రభుత్వాన్ని నడిపించిన దిగ్గజ నేత వాజ్​పేయీ. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి ఈయనే కావడం విశేషం. మొత్తం 3 సార్లు ప్రధానిగా పనిచేశారు. 2015లో దేశ అత్యున్నత పౌరపురస్కారం.. భారతరత్న వాజ్​పేయీని వరించింది.

ఇదీ చూడండి: కరోనా టీకా వేయడానికి సిద్ధంగా ఉన్నాం: కేజ్రీవాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.