Margadarshi Chifunds Updates: విజయవాడ లబ్బీపేట మార్గదర్శి బ్రాంచి మేనేజర్ బి.శ్రీనివాసరావును దర్యాప్తు బృందాలు తీసుకెళ్లాయి. ఎక్కడికి, ఎవరు తీసుకెళ్లారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. కృష్ణలంక పోలీసులు వచ్చి స్టేషన్‌కు రావాలని తీసుకెళ్లినట్లు.. శ్రీనివాసరావు సహాయకులు చెబుతున్నారు. కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాసరావు లేరు. మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారా..? లేక సత్యనారాయణపురంలోని సీఐడీ ఆఫీస్‌కు తరలించారా..? అన్నది తెలియడం లేదు.
Margadarshi: మార్గదర్శి విజయవాడ లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్‌ను తీసుకెళ్లిన దర్యాప్తు బృందం - Margadarshi important news
![Margadarshi: మార్గదర్శి విజయవాడ లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్‌ను తీసుకెళ్లిన దర్యాప్తు బృందం Margadarshi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-07-2023/1200-675-19047874-582-19047874-1689840620238.jpg?imwidth=3840)
Margadarshi
13:20 July 20
శ్రీనివాసరావును ఎక్కడికి తీసుకెళ్లారో సమాచారమివ్వని పోలీసులు
13:20 July 20
శ్రీనివాసరావును ఎక్కడికి తీసుకెళ్లారో సమాచారమివ్వని పోలీసులు
Margadarshi Chifunds Updates: విజయవాడ లబ్బీపేట మార్గదర్శి బ్రాంచి మేనేజర్ బి.శ్రీనివాసరావును దర్యాప్తు బృందాలు తీసుకెళ్లాయి. ఎక్కడికి, ఎవరు తీసుకెళ్లారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. కృష్ణలంక పోలీసులు వచ్చి స్టేషన్‌కు రావాలని తీసుకెళ్లినట్లు.. శ్రీనివాసరావు సహాయకులు చెబుతున్నారు. కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాసరావు లేరు. మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారా..? లేక సత్యనారాయణపురంలోని సీఐడీ ఆఫీస్‌కు తరలించారా..? అన్నది తెలియడం లేదు.
Last Updated : Jul 20, 2023, 1:43 PM IST