ETV Bharat / bharat

గుడికి వెళ్తున్న వారిని వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి

author img

By

Published : Sep 2, 2022, 9:01 AM IST

Updated : Sep 2, 2022, 9:37 AM IST

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. గుజరాత్ అరావళి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు.

gujarat road accident today
జనంపై నుంచి దూసుకెళ్లిన కారు

Gujarat road accident today : గుజరాత్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం అరావళి జిల్లాలోని కృష్ణపుర్​, మాల్​పుర్​ గ్రామాల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. మృతులు దాహోద్​ జిల్లాలోని లిమ్​ఖేడా, ఆరావళి జిల్లాలోని కృష్ణపుర్​కు చెందిన వారని పోలీసులు గుర్తించారు.

వీరందరూ బనాస్​కాంఠా జిల్లాలోని అంబాజీ ఆలయానికి వెళ్తున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఇన్నోవా కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. కొందరు గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి: టీ పొడికి 'గోల్డ్'​ టచ్.. కిలో ధర రూ.2.5 లక్షలు

భారత అమ్ములపొదిలోకి స్వదేశీ యుద్ధనౌక విక్రాంత్.. శత్రుదేశాలకు చుక్కలే!

Last Updated : Sep 2, 2022, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.