ETV Bharat / bharat

8 ఏళ్ల బాలిక హత్య కేసులో దోషికి జీవితఖైదు - minor girl killed

ఉత్తర్​ప్రదేశ్​లో ఎనిమిదేళ్ల బాలికను హత్యచేసిన కేసులో పోక్సో చట్టం ప్రకారం దోషికి జీవిత ఖైదు విధించింది స్థానిక కోర్టు. రూ. 50వేలు జరిమానా సైతం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2017లో మైనర్​ బాలికను బిస్కెట్ ఆశచూపి అత్యాచారం చేసేందుకు యత్నించగా.. బాలిక కేకలు వేయటంతో ఆమెను గొంతునులిమి చంపేశాడు.

Man sentenced to life imprisonment for killing minor girl
మైనర్​ బాలికను హత్య చేసిన కేసులో దోషికి జీవితఖైదు
author img

By

Published : Mar 7, 2021, 12:59 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో మైనర్​ బాలికను హత్య చేసిన కేసులో దోషికి పోక్సో చట్టం కింద యావజ్జీవ కారాగారం విధించింది స్థానిక కోర్టు. అంతేకాక రూ. 50వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు జిల్లా అదనపు జడ్జి నిర్భయ్​ ప్రకాశ్​.

2017, సెప్టెంబర్​ 29న ఎనిమిదేళ్ల మైనర్ బాలికకు బిస్కెట్లు ఇచ్చి స్థానిక పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించగా.. బాలిక కేకలు వేయటంతో గొంతునులిమి చంపేశాడు నిందితుడు.

ఇదీ చదవండి : జేఎన్​ఎంసీ రికార్డ్​- 300మందికి ఓపెన్​ హార్ట్​ సర్జరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.