కన్నతల్లిని, తన సోదరిని అతి కిరాతకంగా హతమార్చాడో దుర్మార్గుడు. కర్ణాటకలోని దావణగెరె జిల్లా యెక్కెగుండి గ్రామానికి చెందిన భరామె గౌడ తన తల్లి సరోజమ్మ, చెల్లి జ్యోతితో కలిసి నివసిస్తున్నాడు.
కుటుంబంలో వచ్చిన చిన్న తగాదాను మనసులో పెట్టుకున్న నిందితుడు.. వారిపైకి ట్రాక్టర్ ఎక్కించాడని.. అంతటితో ఆగక వారిని ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టి చంపాడని గామస్థులు తెలిపారు. ప్రాథమిక వివరాలను సేకరించిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: గుడిలో 40 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రెేప్