ETV Bharat / bharat

నందిగ్రామ్​లో మమత భారీ రోడ్ ​షో - నందిగ్రామ్​

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు సీఎం మమతా బెనర్జీ. రెండో విడతలో నందిగ్రామ్​లో పోలింగ్​ ఉన్న క్రమంలో సోమవారం భారీ రోడ్​షో నిర్వహించారు.

Mamata conducts massive roadshow in Nandigram
నందిగ్రామ్​లో మమత భారీ రోడ్​షో
author img

By

Published : Mar 29, 2021, 12:49 PM IST

అసెంబ్లీ ఎన్నికల ప్రచార జోరు పెంచారు బంగాల్​ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. నందిగ్రామ్​లో సోమవారం భారీ రోడ్​ షో నిర్వహించారు. వీల్​చైర్​తోనే రోడ్​ షో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి భాజపా నేత సువేందు అధికారితో మమత తలపడుతున్నారు.

Mamata conducts massive roadshow in Nandigram
వీల్​చైర్​లో మమత రోడ్​షో

ఏప్రిల్​ 1న జరిగే రెండో దశ పోలింగ్​లో​ ప్రతిష్ఠాత్మక నందిగ్రామ్​ కూడా ఉంది. దీంతో ప్రచారాన్ని తీవ్రతరం చేశారు మమత. రేయపరా ఖుదిరామ్ మోరె నుంచి ఠాకూర్​చౌక్​ వరకు స్థానిక ప్రజలు, భారీ అనుచరగణంతో చక్రాల కుర్చీలోనే ఆమె రోడ్​షోలో పాల్గొన్నారు.

భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు

అనంతరం ఓ బహిరంగ సభలో మమత పాల్గొననున్నారు. గురువారం వరకు నందిగ్రామ్​లోనే ఉంటానని ఆమె ప్రకటించారు.

ఇదీ చూడండి: బంగాల్​ దంగల్: 'సంయుక్త' మునిగేనా? తేలేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.