మహారాష్ట్ర బుల్డానాలో జరిగిన ఘోర ప్రమాదంలో 13 మంది మరణించారు.
ఐరన్ లోడుతో ప్రయాణిస్తున్న ఓ టిప్పర్.. సింధ్ఖేద్రాజా మండలం తాలేగావ్-దూసర్బిడ్ ప్రాంతంలో సమృద్ధి హైవేపై ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో టిప్పర్పైన కూర్చుని ఉన్న కూలీల్లో 13 మంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు.