ETV Bharat / bharat

వంతెనపై ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం - సాతారా రోడ్డు ప్రమాదం

maharasthra satara road accident
వంతెనపై ప్రమాదం
author img

By

Published : Nov 14, 2020, 8:56 AM IST

Updated : Nov 14, 2020, 9:56 AM IST

08:51 November 14

రోడ్డు ప్రమాదం

మహారాష్ట్ర సాతారా జిల్లా కరాడ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్సు అదుపుతప్పి 50 అడుగుల వంతెనపైనుంచి కిందపడిపోయింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ముంబయి నుంచి కొంతమంది మినీ వాహనంలో గోవా వెళ్తుండగా పుణె-బెంగళూరు హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఓ మహిళ, మూడేళ్ల చిన్నారి ఉన్నారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Nov 14, 2020, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.