ETV Bharat / bharat

వైరస్​ విజృంభణ- ఔరంగాబాద్​లోనూ వారాంతాల్లో లాక్​డౌన్​

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మహారాష్ట్ర సర్కార్​ కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇప్పుడు.. ఔరంగాబాద్​లో వారాంతాల్లో లాక్​డౌన్​ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Complete lockdown imposed in Aurangabad on weekend
వైరస్​ విజృంభణ- ఔరంగాబాద్​లోనూ వారాంతాల్లో లాక్​డౌన్​
author img

By

Published : Mar 13, 2021, 9:32 AM IST

మహారాష్ట్రలో కరోనా తీవ్రత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో.. ఔరంగాబాద్​లో వారాంతాల్లో పూర్తి లాక్​డౌన్​ విధించింది ఉద్ధవ్​ ఠాక్రే సర్కార్​. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావట్లేదు.

Complete lockdown imposed in Aurangabad
లాక్​డౌన్​తో నిర్మానుష్యంగా రహదారులు

శుక్రవారం వరకు ఈ నగరంలో కొవిడ్​ కేసుల సంఖ్య 57 వేలు దాటింది. ప్రస్తుతం 5 వేలకుపైగా యాక్టివ్​ కేసులున్నాయి.

నాగ్​పుర్​లో..

వైరస్​ విజృంభణతో ఇప్పటికే నాగ్​పుర్​లో మార్చి 15 నుంచి వారంపాటు సంపూర్ణ లాక్​డౌన్​ విధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంది.

పుణె, ముంబయిల్లోనూ కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: 'మోదీకి భయపడే.. రైతు ఉద్యమానికి విపక్షాలు దూరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.