ETV Bharat / bharat

టక్ చేసే సీఎం- దేశంలో ఈయన ఒక్కరే! - ఉద్ధవ్ ఠాక్రే ఇన్​షర్ట్

సాధారణంగా రాజకీయ నాయకులు అనగానే తెల్లటి చొక్కాలు, కుర్తాలు ధరించిన ఆహార్యమే గుర్తొస్తుంది. ఏ పదవి చేపట్టినా వారి ఆహార్యం దాదాపు అలాగే కొనసాగిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మినహా.. వారి లుక్​లో పెద్దదగా మార్పు ఉండదు. ఇక ఇన్​షర్ట్ ధరించే సీఎంలు మన దేశంలో చాలా అరుదు. కానీ, ఓ సీఎం ఇందుకు అతీతం!

maharashtra cm uddhav thackeray dressing style with inshirt in recent times
ఇన్​షర్ట్ ధరించే సీఎం- దేశంలో ప్రత్యేకం!
author img

By

Published : Jun 9, 2021, 7:30 PM IST

శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆహార్యం గుర్తుకు రాగానే కుర్తా కళ్ల ముందు కదలాడుతుంది. అందులోనూ ముఖ్యంగా కాషాయ రంగు కుర్తానే ఆయన ఎక్కువగా ధరిస్తారు. కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత నుంచి తరచుగా ఫార్మల్ డ్రెస్​లో కనిపిస్తున్నారు ఉద్ధవ్ ఠాక్రే. ఇన్​షర్ట్ వేసుకొని క్లాస్ లుక్​ మెయింటెయిన్ చేస్తున్నారు.

maharashtra cm uddhav thackeray dressing style with inshirt in recent times
ఉద్ధవ్ ఠాక్రే

అధికారులతో మహా సీఎం ఠాక్రే

ఇన్​షర్ట్​తో ఠాక్రే

ఇటీవల జరిగిన పలు కార్యక్రమాలకు ఇలాంటి దుస్తులే ధరించారు ఉద్ధవ్. మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్​తో జరిగిన సమీక్ష సమావేశానికి.. బ్లూ కలర్ గీతలతో ఉన్న తెల్లటి చొక్కాను ధరించి హాజరయ్యారు.

అంతకుముందు టీకా తీసుకున్న సమయంలోనూ హాఫ్ హ్యాండ్ చొక్కా ధరించారు. ఇన్​షర్ట్ వేసుకొని షూ ధరించారు.

టీకా రెండో డోసు తీసుకున్నప్పుడు ఠాక్రే

అయితే, దేశంలో మరికొందరు ముఖ్యమంత్రులు తరచుగా ఫార్మల్ డ్రెస్​లలో కనిపిస్తుంటారు. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ సీఎం నెయిఫ్యు రియో.. సూట్లు ధరిస్తారు. సంగ్మా అయితే కొన్నిసార్లు అసెంబ్లీకి సైతం సూట్​లోనే వస్తుంటారు.

rio meghalaya
నెయిఫ్యు రియో
sangma
కాన్రాడ్ సంగ్మా
sangma
సూట్ ధరించి సమావేశంలో పాల్గొన్న సంగ్మా
sangma
అసెంబ్లీలో సంగ్మా

ఇదీ చదవండి: విధుల్లో కానిస్టేబుళ్ల​ డ్యూయెట్లు.. చివరకు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.