మధ్యప్రదేశ్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జబల్‌పుర్‌లోని నర్మదా నదీ తీరాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక గౌరీ ఘాట్‌వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి.. నదికి హారతి ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి : కోల్‌కతాలో మోదీ ర్యాలీ- మిథున్ రాకపై చర్చ!