ETV Bharat / bharat

నాగాలాండ్​లో భూకంపం- రిక్టర్​ స్కేల్​పై 4.6 తీవ్రత - earthquake hits Mokokchung in Nagaland

నాగాలాండ్​లో భూకంపం సంభవించింది. మధ్యస్థ తీవ్రతతో భూమి కంపించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.

Magnitude 4.6 earthquake hits Mokokchung in Nagaland, says National Center for Seismology
నాాగాలాండ్​లో భూకంపం- రిక్టర్​ స్కేల్​పై 4.6గా నమోదు
author img

By

Published : Dec 24, 2020, 3:40 PM IST

Updated : Dec 24, 2020, 5:16 PM IST

నాగాలాండ్​​ మోకోక్​చుంగ్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 4.6తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది.

గురువారం మధ్యాహ్నాం 1:40 నిమిషాలకు భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.

Last Updated : Dec 24, 2020, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.