ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో తొలిసారి 'కౌ కేబినెట్' భేటీ - Cow cabinet latest news

మధ్యప్రదేశ్​ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'కౌ కేబినెట్'​ తొలిసారి సమావేశమైంది. సీఎం శివారాజ్​సింగ్​ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో గోసంరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Madhya Pradesh CM Shivraj Singh Chouhan holds the first meeting of 'Cow Cabinet' in Bhopal
మధ్యప్రదేశ్​లో తొలిసారి 'కౌ కేబినెట్' సమావేశం
author img

By

Published : Nov 22, 2020, 1:13 PM IST

గోవులను కాపాడటమే లక్ష్యంగా మధ్యప్రదేశ్​ సర్కారు ఏర్పాటు చేసిన 'కౌ కేబినెట్'​ తొలిసారి సమావేశమైంది. ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్ నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీలో పలు అంశాలను చర్చించారు.

Madhya Pradesh CM Shivraj Singh Chouhan holds the first meeting of 'Cow Cabinet' in Bhopal
కౌ కేబినెట్ సమావేశంలో సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​

కౌ కేబినెట్​ సమావేశం నిర్వహించిన సీఎం

ఈ సమావేశానికి హాజరవడానికి ముందు భోపాల్​లోని తన నివాసం వద్ద 'గోపాష్టమి' వేడుకలు జరుపుకున్నారు సీఎం. ఓ లేగదూడకు పూజలు చేసి, ముద్దాడారు.

గో పూజ చేస్తున్న శివరాజ్​ సింగ్​

దూడకు పూజ చేస్తున్న ముఖ్యమంత్రి

దూడకు పూజ చేస్తున్న సీఎం

గోవుకు మేత పెడుతున్న శివరాజ్​సింగ్​

ఇదీ చూడండి: మధ్యప్రదేశ్​లో గోవుల సంరక్షణకు 'కౌ క్యాబినెట్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.