ETV Bharat / bharat

ప్రేమించట్లేదని యువతిని సుత్తితో కొట్టి హత్య.. ఆపై గొంతు కోసుకొని..! - ప్రేమించట్లేదని యువతిని చంపిన

Lover killed girlfriend maharashtra: తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ప్రియురాలిని సుత్తితో కొట్టి చంపాడు ప్రేమికుడు. ఆపై తానూ గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

lover killed girlfriend maharashtra
ప్రేమించట్లేదని సుత్తెతో కొట్టి హత్య.. ఆపై గొంతు కోసుకొని..!
author img

By

Published : Feb 24, 2022, 6:36 AM IST

Updated : Feb 24, 2022, 7:56 AM IST

Lover killed girlfriend maharashtra: ఎన్నిచట్టాలు తీసుకొచ్చినా యువతులపై ప్రేమోన్మాదుల దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా మహారాష్ట్ర గోందియా జిల్లా రావన్​వాడి పోలీస్​స్టేషన్ పరిధిలోని చిరమంతల గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది.

ఓ యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే.. సుత్తితో తలపై కొట్టి చంపేశాడు. ఆపై తానూ గొంతుకోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. యువతి కోచింగ్ సెంటర్​కు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: కూతుర్ని చంపి.. ఆ మృతదేహంపైనే తండ్రి అత్యాచారం

Last Updated : Feb 24, 2022, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.