పుదుచ్చేరిలో లాక్డౌన్ను మే 31 వరకు పొడిగించారు. ఈమేరకు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు.
ప్రస్తుత లాక్డౌన్ గడువు మే 24తో ముగియనుంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్నందున ఆంక్షలు మరింత కాలం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.