బిహార్లో లాక్డౌన్ను మే 25 వరకు పొడిగిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాక లాక్డౌన్ను మరో 10 రోజులపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ట్వీట్ చేశారు.
బిహార్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి రాష్ట్రంలో మరణాల సంఖ్య 3,500 దాటింది. బుధవారం కొత్తగా 9,863 కేసులు నమోదు అయ్యాయి.
ఇదీ చదవండి : వలస కార్మికులకు రేషన్ ఇవ్వండి: సుప్రీం