ETV Bharat / bharat

ఎల్‌ఐసీలో 250 అప్రెంటీస్ జాబ్స్​- అప్లైకు మరో 8 రోజులే ఛాన్స్!

LIC Jobs 2023 : ప్రముఖ బీమా సంస్థ ఎల్​ఐసీ- తమ సంస్థకు చెందిన ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బ్రాంచీల్లో అప్రెంటీస్ శిక్షణను ఇచ్చేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మరి దీనికి కావాల్సిన అర్హతలు, ఏజ్​ లిమిట్​, స్టైఫండ్​, దరఖాస్తుకు ఆఖరు తేదీ తదితర వివరాలు మీకోసం.

LICHFL Apprenticeship Recruitment 2023 Notification
LIC Jobs 2023- LIC Housing Finance Apprenticeship
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 11:04 AM IST

LIC Jobs 2023 : ఎల్​ఐసీలో అప్రెంటీస్​ చేయాలనుకునే వారికి గుడ్​న్యూస్​. దేశవ్యాప్తంగా ఉన్న ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్​కు సంబంధించి అన్ని రీజియన్లలోని ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ శాఖల్లో అప్రెంటీస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ప్రముఖ బీమా సంస్థ ఎల్​ఐసీ. ఈ మేరకు 250 ఖాళీలకు నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఆసక్తిగల వారు ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు
LIC Housing Finance Apprenticeship : అప్రెంటీస్‌- 250 పోస్టులు

విద్యార్హత
LIC Apprenticeship Qualification : అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఏజ్​ లిమిట్​
LIC Apprenticeship Age Limit : 2023 డిసెంబర్​ 01 నాటికి అభ్యర్థులు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము(LIC Apprenticeship Application Fees)

  • దివ్యాంగ అభ్యర్థులకు రూ.472
  • ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు- రూ.708
  • జనరల్ కేటగిరీ, ఓబీసీ అభ్యర్థులకు- రూ.944

ఎంపిక ప్రక్రియ(LIC Housing Finance Apprenticeship Selection Process)

  • రాత పరీక్ష(ఆన్​లైన్​)
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

శిక్షణ వ్యవధి
LIC Apprenticeship Training Period : అభ్యర్థులకు 12 నెలలు అప్రెంటీస్​ శిక్షణను ఇస్తారు.

స్టైపెండ్​
LIC Apprenticeship Stipend : నెలకు రూ.9,000 నుంచి రూ.15,000 వరకు స్టైపెండ్​ అందిస్తారు.

ముఖ్యమైన తేదీలు(LIC Housing Finance Apprenticeship Important Dates)

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2023 డిసెంబర్​ 22
  • ఆన్‌లైన్ దరఖాస్తునకు చివరి తేదీ : 2023 డిసెంబర్​ 31
  • పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : 2024 జనవరి 03
  • రాత పరీక్ష తేదీ : 2024 జనవరి 06
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తేదీలు : 2024 జనవరి 09 నుంచి 2024 జనవరి 11 వరకు
  • ఎంపికైన అభ్యర్థులకు ఉత్తర్వుల జారీ : 2024 జనవరి 12 నుంచి 2024 జనవరి 13 వరకు
  • శిక్షణ ప్రారంభం తేదీ : 2024 జనవరి 15

అధికాకారిక వెబ్​సైట్​
LIC Housing Finance Limited Official Website : నోటిఫికేషన్​కు సంబంధించి సందేహాలు, మరిన్ని వివరాల కోసం ఎల్​ఐసీ ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధికారిక వెబ్​సైట్ www.lichousing.comను చూడవచ్చు.

పదో తరగతి అర్హతతో బ్యాంక్ జాబ్స్​- అప్లైకు లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే?

ఇండియన్​ నేవీలో 910​ ఉద్యోగాలు​ - దరఖాస్తుకు మరో 11 రోజులే ఛాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.