ETV Bharat / bharat

జంతు చర్మాలు ఇంట్లో దాచిన వ్యక్తి అరెస్ట్​ - జంతు చర్మాలు దాచి ఓ వ్యక్తి అరెస్టు

జంతువుల చర్మాలు ఇంట్లో దాచిన కారణంగా జమ్ముకశ్మీర్​ అనంత్​నాగ్​లోని ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ అధికారులతో చేపట్టిన ఆకస్మిక తనిఖీలో 12 చిరుత పులుల చర్మాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు.

Leopard hides and bear bladders recovered in south Kashmir
జంతు చర్మాలు ఇంట్లో దాచి-ఓ వ్యక్తి అరెస్టు
author img

By

Published : Jan 30, 2021, 6:11 PM IST

నిషేధిత జంతు చర్మాలను ఇంట్లో దాచుకున్న కారణంగా.. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు జమ్ముకశ్మీర్ పోలీసులు. ఈ మేరకు.. దక్షిణ కశ్మీర్​ అనంత్​నాగ్​ జిల్లా షేర్​పొరా ప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణ విభాగం.. పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Leopard skin in kashmir house
చిరుత పులి చర్మాలు

అరెస్టయిన వ్యక్తి ఇంట్లో 12 చిరుత పులుల చర్మాలు, 38 ఎలుగుబంటి శరీరంలోని అవయవాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. తనిఖీ అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

bear bladders recovered in south Kashmir's Anantnag
ఎలుగుబంటి శరీరంలోని అవయవాలు

ఇదీ చదవండి:పక్షుల లెక్కలు.. 6 కొత్త జాతుల గుర్తింపు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.