ETV Bharat / bharat

ల్యాండ్​మైన్​ ​పేలి బీఎస్​ఎఫ్​ జవాన్​కు తీవ్ర గాయాలు

author img

By

Published : Feb 21, 2021, 4:35 PM IST

ఒడిశాలో ల్యాండ్​మైన్​ పేలిన ఘటనలో ఓ సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయి. తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Landmine explosion in Odishas Malkangiri leaves BSF jawan injured
ల్యాండ్​మైన్​ ​పేలి బీఎస్​ఎఫ్​ జవాన్​కు తీవ్ర గాయాలు

ఒడిశాలో భూమిలో అమర్చిన మందుపాతర​ పేలి సరిహద్దు భద్రతా దళ(బీఎస్​ఎఫ్)​ జవాన్​​ తీవ్రంగా గాయపడ్డారు. మల్కాన్​ గిరి జిల్లా మథిలీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గుగపాదర్​లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది.

Landmine explosion in Odishas Malkangiri leaves BSF jawan injured
గాయపడ్డ జవాన్​ను హెలికాప్టర్​లో తరలిస్తున్న దృశ్యం

ప్రమాదంలో గాయపడ్డ సైనికుడిని చికిత్స కోసం హెలికాప్టర్​ ద్వారా రాయ్​పుర్​కు తరలించారు. ఈ మేరకు బీఎస్​ఎఫ్​ అసిస్టెంట్​ కమాండెంట్​ విజయ్​పాల్​ సింగ్​ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.