కేరళ కరోనా కేసుల్లో(kerala corona cases today update) తగ్గుదల కనిపిస్తోంది. క్రితంరోజుతో పోలిస్తే ఆదివారం కొత్తగా 8,538మందికి వైరస్ నిర్ధరణ అయింది. 11,366 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి మరో 363మంది ప్రాణాలు(kerala covid deaths) కోల్పోయారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 28,592కు పెరిగింది.
ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు..
- మహారాష్ట్రలో కొత్తగా 1410 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 18 మంది కొవిడ్‌తో మరణించారు.
- ఒడిశాలో కొత్తగా 447 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నలుగురు వైరస్ కారణంగా మరణించారు.
- మిజోరంలో కొత్తగా 572 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు.
- కర్ణాటకలో కొత్తగా 388 మందికి వైరస్ సోకగా.. మహమ్మారి ధాటికి ఐదుగురు మరణించారు.
ఇవీ చదవండి: