ETV Bharat / bharat

కేరళ ఎన్నికలు: 140 స్థానాలకు 2,138 నామినేషన్లు - kerala polls

కేరళలో ఏప్రిల్​ 6న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 140 స్థానాలకు మొత్తం 2,138 నామినేషన్లు దాఖలయ్యాయి.

Kerala Assembly polls
కేరళ ఎన్నికలు: 140 స్థానాలకు 2,138 నామినేషన్లు
author img

By

Published : Mar 20, 2021, 6:16 AM IST

ఏప్రిల్​ 6న జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్​ దాఖలుకు శుక్రవారంతో గడువు ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 140 స్థానాలకు 2,138 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం వెల్లడించింది.

అత్యధికంగా మలప్పురం నియోజకవర్గం నుంచి 235 మంది నామపత్రాలు సమర్పించారు. తర్వాతి స్థానంలో వరుసగా కోజికోడ్​(226), ఎర్నాకుళం(219) ఉన్నాయి.

మార్చి 20న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు 22వరకు గడువు ఉంది. మే 2న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.

ఇదీ చూడండి:

'రికార్డు స్థాయి'లో ఎన్నికల్లో ఓడి కేరళ సీఎం​కు పోటీగా..

'విజయన్​ సీటు'కు ఎందుకంత క్రేజ్​?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.