ETV Bharat / bharat

కారు అద్దంలో మెడ ఇరుక్కొని బాలుడు మృతి - కేరళ అలప్పుజ అప్​డేట్స్​

అప్పటివరకు సరదాగా ఆడుకుంటున్న ఓ బాలుడు.. కారు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు కారు అద్దంలో మెడ ఇరుక్కొని మృతి చెందాడు.

boy died in car
కారు అద్దంలో మెడ ఇరుక్కుని బాలుడు మృతి
author img

By

Published : Oct 14, 2021, 6:48 AM IST

ప్రమాదవశాత్తు కారు అద్దంలో మెడ ఇరుక్కొని ఓ నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన కేరళలోని అలప్పుజ జిల్లా(Kerala Alappuzha News) పున్నప్రా గ్రామంలో జరిగింది. బాలుడు వందనం ప్రాంతానికి చెందిన మహమ్మద్​ హనన్​గా అధికారులు గుర్తించారు.

కారులోకి వెళ్దామని..

సగం తీసి ఉన్న అద్దంలోంచి కారులోకి వెళ్దామని హనన్​ అనుకున్నాడు. ఈ క్రమంలో టైరు మీద కాలు వేసి అద్దంలోకి తల పెట్టాడు. అదే సమయంలో టైరు మీద పెట్టిన కాలు జారడం వల్ల అద్దంలో మెడ ఇరుక్కుంది.

boy died in car
మృతి చెందిన బాలుడు మహమ్మద్​ హనన్

బాలుడిని కాపాడేందుకు స్థానికులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

ఇదీ చూడండి: కర్రలతో కొట్టి.. చిత్రహింసలు పెట్టి.. యువకుడి దారుణ హత్య

ఇదీ చూడండి: బాత్​రూంలో బంధించి యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.