కర్ణాటక కొప్పల జిల్లాలోని పలు గ్రామాలలో కరోనా విజృంభిస్తోంది. ఈ భయంతో చాలా మంది వారి పొలాల్లో నివాసం ఉంటున్నారు. కొన్ని వారాలుగా 20కిపైగా కుటుంబాలు పొలాల్లో ఉంటున్నాయి.
![Covid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-kpl-02-22-holadalli-vaasa-story-visuals-ka10041_22052021084515_2205f_1621653315_868_2205newsroom_1621673015_768.jpg)
![Covid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-kpl-02-22-holadalli-vaasa-story-visuals-ka10041_22052021084515_2205f_1621653315_848_2205newsroom_1621673015_362.jpg)
![Covid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-kpl-02-22-holadalli-vaasa-story-visuals-ka10041_22052021084515_2205f_1621653315_813_2205newsroom_1621673015_48.jpg)
గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా.. అక్కడ సరైన చికిత్స అందించట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే తాము కరోనా భయంతో పొలాల్లో ఉంటున్నామని చెబుతున్నారు.
ఇదీ చదవండి: కరోనా కాటుకు కుటుంబం అంతా బలి!