ETV Bharat / bharat

కంగన X ఊర్మిళ: 'రూ. 3 కోట్ల భవనమా?'- 'నా కష్టార్జితమే'

author img

By

Published : Jan 3, 2021, 7:28 PM IST

Updated : Jan 3, 2021, 7:39 PM IST

రాజకీయాల్లోకి వచ్చిన సినీనటి ​ఊర్మిళా మాతోంద్కర్​.. రూ.3 కోట్ల విలువైన భవనం కొనుగోలు చేయడంపై ఆరోపణలు గుప్పించింది నటి కంగనా రనౌత్. శివసేన పార్టీలో చేరిన కొన్నివారాల్లోనే ఎలా కొనుగోలు చేశారని ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించింది.

Kangana attacks Urmila for buying office after joining Sena, latter says it's 'hard-earned money'
కంగన X ఊర్మిళ: 'రూ. 3 కోట్ల భవనమా?'- 'నా కష్టార్జితమే'

నటి, శివసేన పార్టీ నేత ఊర్మిళా మాతోంద్కర్​ ఓ భవనాన్ని(కార్యాలయం) కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఊర్మిళపై విమర్శలు గుప్పించింది నటి కంగనా రనౌత్. శివసేనలో చేరిన కొన్నివారాలకే రూ.3 కోట్లు విలువ చేసే భవనాన్ని ఎలా కొన్నారన్నట్లు ట్వీట్​ చేసింది.

  • Dear @UrmilaMatondkar ji maine jo khud ki mehnat se ghar banaye woh bhi Congress tod rahi hai, sach mein BJP ko khush karke mere haath sirf 25-30 cases he lage hain, kash main bhi aapki tarah samajhdar hoti toh Congress ko khush karti, kitni bevakoof hoon main, nahin? pic.twitter.com/AScsUSLTAA

    — Kangana Ranaut (@KanganaTeam) January 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ మేరకు ఓ ట్వీట్​ను స్క్రీన్ షాట్‌ను తీసీ తన ట్వీట్​కు జోడించింది కంగన. 'రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన మిత్రపక్షమైన కాంగ్రెస్​.. తన ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తోందని, తన మాజీ రాజకీయ పార్టీతో మంచి సంబంధాలు కొనసాగించడానికి మాతోంద్కర్​ తెలివిగా వ్యవహరించారు' అంటూ హిందీలో ట్వీట్​ చేసింది కంగన.

"ఊర్మిళా మాతోంద్కర్​జీ, నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో నిర్మించిన ఇళ్లను కాంగ్రెస్ పడగొడుతోంది. భాజపాకు మద్దతుగా నిలవడం వల్ల నాపై 25 నుంచి 30 కేసులు మాత్రమే మోపారు. నేనూ మీలాగే తెలివైనదాన్నే. కాంగ్రెస్‌ను సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను. నేను అంత మూర్ఖురాల్ని కాదు." అని కంగన పేర్కొంది.

అయితే దీనిపై స్పందించిన ఊర్మిళ.. 2011లోనే ఆ కార్యాలయాన్ని చట్టపరంగా కొన్నట్లు, దానికి సరైన ఆధారాలున్నాయని బదులిచ్చారు. దానిపై ఖర్చు చేసే ప్రతీ రూపాయి తన కష్టార్జితమని ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి: శివసేనలోకి ప్రముఖ నటి ఊర్మిళ

Last Updated : Jan 3, 2021, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.